Veera Simha Reddy: అమెరికాలోను వీర సింహ రెడ్డి మేనియా..
బాలయ్య మాస్ మసాలా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ధియేటర్లు దద్దరిల్లిపోతున్నాయ్..! వరల్డ్ వైడ్‌గా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది.
బాలయ్య మాస్ మసాలా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ధియేటర్లు దద్దరిల్లిపోతున్నాయ్..! వరల్డ్ వైడ్‌గా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ పండగైతే మామూలుగా లేదు. డప్పులు, డ్యాన్సులతో జై బాలయ్య అంటూ హొరెత్తిస్తున్నారు. అమెరికా లేదు.. అనకాపల్లీ లేదు.. ఎక్కడైనా ఒకటే డైలాగ్ అన్నట్టుగా బాలయ్య అభిమానులు జాతరతో రచ్చ రచ్చ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jan 12, 2023 08:26 PM
వైరల్ వీడియోలు
Latest Videos