Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి, విమర్శలు ఎదుర్కొన్న నుపుర్ శర్మకు తాజాగా గన్ లైసెన్స్ మంజూరైంది. ఆమెకు పలువురి నుంచి ప్రాణహాని పొంచి ఉన్న దృష్ట్యా ప్రభుత్వం నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jan 12, 2023 08:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos