28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. గుండె తీసి అల్మారాలో..

28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. గుండె తీసి అల్మారాలో..

Phani CH

|

Updated on: Jan 12, 2023 | 8:49 PM

న్యూజిలాండ్‌కు చెందిన జెస్సికా మన్నింగ్ అనే యువతి ఒక వింత వ్యాధితో జన్మించింది. ఆమె గుండె ఆమెలో ఉండదు.. ఎందుకంటే.. మిర్రర్ నివేదిక ప్రకారం.. జెస్సికాకు పుట్టినప్పటి నుండి గుండె వ్యాధి ఉంది.

న్యూజిలాండ్‌కు చెందిన జెస్సికా మన్నింగ్ అనే యువతి ఒక వింత వ్యాధితో జన్మించింది. ఆమె గుండె ఆమెలో ఉండదు.. ఎందుకంటే.. మిర్రర్ నివేదిక ప్రకారం.. జెస్సికాకు పుట్టినప్పటి నుండి గుండె వ్యాధి ఉంది. దాంతో ఆ యువతి గుండె సగం మాత్రమే అభివృద్ధి చెందింది. ఆమె గుండెలో రంధ్రాలతోపాటు లీక్ వాల్వ్‌లు ఉన్నాయి. మూడేళ్ళ వయసులో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడే చిన్నారి భూమి మీదకు అతిథిగా వచ్చిందని అందరూ భావించారు. అయితే చిన్నారి కోసం వైద్యులు చేసిన కృషి.. తల్లిదండ్రుల ప్రయత్నాల కారణంగా ఆ చిన్నారి పెరిగి పెద్దై ఇప్పటికీ జీవించి ఉంది. ఇప్పుడు జెస్సికా వయస్సు 28 సంవత్సరాలు. ఇప్పటి వరకూ ఆమెకు 200 కంటే ఎక్కువే.. పెద్ద , చిన్న శస్త్రచికిత్సలు జరిగాయి. ఐదుసార్లు ఓపెన్ హార్ట్ సర్జరీలు, రెండుసార్లు పేస్‌మేకర్ సర్జరీ, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు జరిగాయి. గుండె, కాలేయ మార్పిడి కూడా చేయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన బిడ్డను చూసి ఎమోషనల్‌ అయిన కంగారూ.. ఏం చేసిందంటే ??

TOP 9 ET News: దద్దరిల్లిపోతున్న థియేటర్స్.. బొమ్మ సూపర్ హిట్ | నెట్టింట లీకైన వీర సింహారెడ్డి సినిమా

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

Veera Simha Reddy: అమెరికాలోను వీర సింహ రెడ్డి మేనియా..

 

Published on: Jan 12, 2023 08:49 PM