మంత్రముగ్ధులను చేస్తున్న రివర్స్ బ్రిడ్జ్.. చూస్తే ఔరా అనాల్సిందే..
ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. వాటిని చూస్తే ఆ ఇంజనీరింగ్ నైపుణ్యానికి అబ్బురపడక తప్పదు. ఇండియాలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ నుంచి మొదలుకొని దుబాయ్ మ్యూజియం వరకు ఎన్నో ఉన్నాయి.
ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. వాటిని చూస్తే ఆ ఇంజనీరింగ్ నైపుణ్యానికి అబ్బురపడక తప్పదు. ఇండియాలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ నుంచి మొదలుకొని దుబాయ్ మ్యూజియం వరకు ఎన్నో ఉన్నాయి. అలాంటి అద్భుత నిర్మాణాలలో ఒకటి నెదర్లాండ్స్‌లోని రివర్స్ బ్రిడ్జ్. ఆ కట్టడం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ యూజర్ ఆ బ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో.. వాహనాలన్నీ ఓ బ్రిడ్జ్‌పై నుంచి వెళుతున్నాయి. ఆ బ్రిడ్జ్‌కు మధ్యలో నీళ్లు ఉన్నాయి. వాహనాలన్నీ ఆ నీళ్ల దగ్గరకు వచ్చి మాయమైపోతున్నాయి. తర్వాత బ్రిడ్జ్ మరోవైపు నుంచి వస్తూ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలోని వాహనాలు నీళ్లలో మునిగిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. విషయమేంటంటే.. ఆ బ్రిడ్జ్ మధ్యలో కొంత భాగాన్ని నీళ్ల కింద నుంచి నిర్మించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇలాంటి యాక్సిడెంట్ ని ఎప్పుడూ చూసి ఉండరు
తండ్రితో కలిసి టీవీ చూస్తున్న చిన్నారి.. ఏం చేశాడో చూస్తే..
28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. గుండె తీసి అల్మారాలో..
తన బిడ్డను చూసి ఎమోషనల్ అయిన కంగారూ.. ఏం చేసిందంటే ??
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

