స్నేహితుడి కోసం సింహంతో ఫైట్.. మృగరాజుకు శనకం చక్కలు..
బలంతుడికి, బలహీనుడికి జరిగే పోరులో ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు. ఇది చరిత్ర, కాలం చెప్పిన సత్యం. కానీ కొన్ని సందర్భాల్లో మొండి ధైర్యంతో బలవంతుడిపై బలహీనుడు కూడా విజయాన్ని సాధించగలరు.
బలంతుడికి, బలహీనుడికి జరిగే పోరులో ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు. ఇది చరిత్ర, కాలం చెప్పిన సత్యం. కానీ కొన్ని సందర్భాల్లో మొండి ధైర్యంతో బలవంతుడిపై బలహీనుడు కూడా విజయాన్ని సాధించగలరు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందనేది సామెత. చిన్న ప్రాణులే కదా అని చిన్నచూపు చూస్తే.. కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంది. తమని తాము కాపాడుకునే క్రమంలో అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువులు.. పెద్ద పెద్ద జంతువులతో పోటీ పడడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క తన స్నేహితుడిని కాపాడుకునేందుకు ఏకంగా సింహాన్ని కూడా లెక్కచేయలేదు. చివరి వరకూ ఎక్కడా తగ్గకుండా ఎదిరించేందుకు ప్రయత్నించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.. ఓ మృగరాజు అటవీ ప్రాంతంలోని ఇళ్లల్లోకి చొరబడేందుకు యత్నించింది. ఓ ఇంటి ఆవరణలో ఉన్న శునకాన్ని పట్టుకుంటుంది. మెడను గట్టిగా పట్టుకోవడంతో గిలగిలాడింది. పక్కనే ఉన్న మరో కుక్క.. సాధారణంగా సింహాన్ని చూడగానే పారిపోవాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా తన స్నేహితుడిని కాపాడుకునేందుకు సింహంతో పోరాటానికి సిద్ధమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంత్రముగ్ధులను చేస్తున్న రివర్స్ బ్రిడ్జ్.. చూస్తే ఔరా అనాల్సిందే..
వామ్మో.. ఇలాంటి యాక్సిడెంట్ ని ఎప్పుడూ చూసి ఉండరు
తండ్రితో కలిసి టీవీ చూస్తున్న చిన్నారి.. ఏం చేశాడో చూస్తే..
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

