లిఫ్ట్ నుంచి లాక్కెళ్లి మరీ.. యువతికి నరకం చూపిన యజమాని..
కుటుంబ పోషణ నిమిత్తం ఓ యువతి.. ఓ ఒంట్లో పనికి కుదిరింది. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు యజమానురాలు షాక్ ఇచ్చింది. రోజూ చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టింది.
కుటుంబ పోషణ నిమిత్తం ఓ యువతి.. ఓ ఒంట్లో పనికి కుదిరింది. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు యజమానురాలు షాక్ ఇచ్చింది. రోజూ చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టింది. ఇటీవల అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేందుకు ప్రయత్నించింది. లిప్ట్‌లో ఉన్న యువతిని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ నోయిడా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బౌద్ధ నగర్‌కు చెందిన షెఫాలీ కౌల్ అనే మహిళ.. అనిత అనే యువతి ఒక రోజంతా తన ఇంట్లో పని చేసేందుకు మాట్లాడుకుంది. అయితే ఆమె ఇంటికి వెళ్లగానే యజమాని అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. ఎక్కవుగా పని చేయించడమే కాకుండా యువతిని చిత్రహింసలకు గురి చేసింది. గదిలో బంధించి మరీ దాడి చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నేహితుడి కోసం సింహంతో ఫైట్.. మృగరాజుకు శనకం చక్కలు..
మంత్రముగ్ధులను చేస్తున్న రివర్స్ బ్రిడ్జ్.. చూస్తే ఔరా అనాల్సిందే..
వామ్మో.. ఇలాంటి యాక్సిడెంట్ ని ఎప్పుడూ చూసి ఉండరు
తండ్రితో కలిసి టీవీ చూస్తున్న చిన్నారి.. ఏం చేశాడో చూస్తే..
28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. గుండె తీసి అల్మారాలో..
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

