అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ మొసలికి యువతి మసాజ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ మొసలికి యువతి మసాజ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా.. మొసలి అంటే భయంతో వణికిపోతుంటారు. ఎందుకంటే దాని నోటికి చిక్కితే.. బతికి బట్టకట్టడం అసాధ్యం. అయితే. దీనికి భిన్నంగా ఒక అమ్మాయి మొసలికి బాడీ మసాజ్ చేస్తుంది. ఎలాంటి భయం లేకుండా ఎంతో సౌకర్యవంతంగా మొసలికి మసాజ్ చేస్తుంది ఆ యువతి. ఈ సమయంలో మొసలికూడా ‘అనుభవించు రాజా..’ అన్నట్టుగా హాయిగా ఎంజాయ్ చేస్తుంది. యువతి మొసలి పాదాలను.. భుజాలను పట్టుకుని మసాజ్ చేస్తుంది. ఈ వీడియోను Figen అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో అది తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎక్కడ..ఏ సందర్భంలోనిదీ అనేది క్లారిటీ లేదుకానీ.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అట్లుంటది మరి మనతోని.. పార్టీలో డ్యాన్స్ అంటే మాములుగా ఉండదు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

