Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!
సినిమాలు పైరసీ అవ్వడం... రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ.... కామన్ అయిపోయింది.
సినిమాలు పైరసీ అవ్వడం… రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ…. కామన్ అయిపోయింది. ఇక ఇప్పుడు బాలయ్య వీర మాసు బ్లాక్ బస్టర్ మూవీ వీర సింహా రెడ్డి కి కూడా అదే అయింది. పైరేట్ సైట్లలో ఈ సినిమా లీకైపోయింది. ఇంటర్నెట్‌లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. ఎస్ ! పైరేటెడ్ సినిమాలకు అడ్డాగా మారిన తమిళ్ రాకర్స్, మూవీస్ రూల్స్, టోరెంట్స్‌లలోను వీర సింహా రెడ్డి తెగ సందడి చేస్తున్నాడు. హైసెస్ట్ డౌన్‌లోడ్స్తో ఆ సైట్లలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. పైరేటెడ్ సైట్లకు గోల్డెన్ మ్యాన్గా మారిపోతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..
అట్లుంటది మరి మనతోని.. పార్టీలో డ్యాన్స్ అంటే మాములుగా ఉండదు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

