Madonna Sebastian: బాబోయ్.. మతిపోగొట్టేస్తోన్న సొగసుల ఉప్పెన.. నెట్టింట అగ్గిరాజేస్తోన్న మడోన్నా..
మడోన్నా సెబాస్టియన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కాటన్ చీరలో అందమే అద్భుమైన కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోంది. ఉంగరాల జుట్టు.. కలువ కళ్లతో మంత్రముగ్దులను చేస్తోన్న వయ్యారి.. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ. ప్రేమమ్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని.. ఒక్కసారిగా క్రేజ్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
