AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle : ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబసభ్యులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ప్రస్తుతం అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స అందించారు. అయినప్పటికీ పరిష్టితి విషమించడంతో ఆమె కన్నుమూశారు.

Asha Bhosle : ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ
Asha Bhosle
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 12:45 PM

Share

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబసభ్యులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ప్రస్తుతం అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స అందించారు. అయినప్పటికీ పరిష్టితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. ఆశా భోస్లే 1000కి పైగా సినిమాల్లో పాటలు ఆలపించారు. ఎక్కువగా ఆమె బాలీవుడ్ లోనే పాటలు పాడారు. ఆశా భోస్లే మరణ వార్త తెలిసి సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

ఆశా భోస్లే లతా మంగేష్కర్ సోదరి. 2022 ఫిబ్రవరి 6 లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్. గాయనిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు ఆశా. అంతే కాదు ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు అందుకున్నారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?