కనుమరుగు అయ్యింది అనుకున్న ముద్దుగుమ్మ.. మళ్ళీ కంటికి కనపడింద
ిగా
25-07-2026
Pic credit - Instagram
Phani Ch
చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు .. ఈ భామ నటించిన ఈ సీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమ
ానులున్నారు
చిన్న వయసులోనే తన నటనతో ఎందరో అభిమానులను దక్కించుకుంది అవికా గోర్. డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ పలు షోలు చేసింది.
2007లో ‘ష్ కోయి హై’ అనే హారర్ డ్రామా సీరియల్ తో బాలనటిగా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అవికా గోర్.
చిన్నారి పెళ్లికూతురు తర్వాత కూడా పలు సీరియల్స్ చేసింది కానీ.. ఆమెకు ఆనందిగానే మంచి గుర్తింపు వచ్చింది.
అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. అంత సక్సెస్‌ని అందుకోలేకోపయింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
తెలుగులో ఆ తరువాత అవికా నిర్మాతగా మారి ‘పాప్ కార్న్’ సినిమా చేసింది. అలాగే తన హాట్ ఫోటోషూట్లతో అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా?
రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్