AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..

డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫ్యామిలీ అడియన్స్ మనసులు దొచుకునేలా సినిమాలను తెరకెక్కించడంలో ఈ క్రియేటివ్ డైరెక్టర్ దిట్ట అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు.

Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..
Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2026 | 7:06 AM

Share

తెలుగు దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా మొగుడు సినిమాతో ఆయనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటులతో తన పనితీరు, స్పాట్ ఇంప్రూవైజేషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు. కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే సినిమా చిత్రీకరణలో రామ్ చరణ్‌తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నటులు సంభాషణలను ముందే సిద్ధం చేసుకుని రాకుండా, సహజసిద్ధమైన ప్రతిస్పందనలు, వ్యక్తీకరణలు తనకు ముఖ్యమని ఆయన అన్నారు. మొదట రామ్ చరణ్‌కు తన శైలి అర్థం కావడానికి రెండు, మూడు రోజులు పట్టిందని, ఆ తర్వాత ఆయన పూర్తిగా తనతో సింక్ అయ్యారని తెలిపారు. నటులకు స్పాట్‌లో సన్నివేశాన్ని వివరించి, వారి సహజ నటనను ప్రోత్సహిస్తానని కృష్ణవంశీ పేర్కొన్నారు. ముందే స్క్రిప్ట్ ఇచ్చి బైహార్ట్ చేయమనడం తనకు ఇష్టం ఉండదని, సంభాషణలు సహజంగా ఉండాలని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..

మొగుడు సినిమా తన జీవితంలో ఒక చేదు అధ్యాయమని కృష్ణవంశీ వెల్లడించారు. మొదట ఆ సినిమాను చాలా ఓపెన్‌గా, ఆనందంగా తీయాలని భావించానని, కానీ చివరికి అది ఎప్పుడు అయిపోతుందా అని పూజలు చేసే స్థాయికి వెళ్లిందని అన్నారు. ఆ సినిమా విషయంలో కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు, వారి ఎజెండాలు తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయని, దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడనని ఆయన చెప్పారు. సుమారు ఏడు, ఎనిమిది నెలల పాటు ఆ సినిమా షూటింగ్ తనకు నచ్చలేదని, ఒకరి మోసం వల్ల ఆ సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని, అది తనను ఇష్టం లేకుండా చేయించిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్..

నిర్మాణ సంస్థ పరిస్థితులు ఒక సృష్టికర్తపై 100 శాతం ప్రభావం చూపుతాయని కృష్ణవంశీ గట్టిగా చెప్పారు. దీని వల్ల కథాంశం మారడమే కాకుండా, ఎవరితో చేద్దాం అనుకున్నది ఇంకెవరితో చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. మొగుడు తనకు ఒక శాపంలా అనిపించిందని, ఆ చెడు అనుభవం దాదాపు ఎనిమిది నుంచి పది నెలలు కొనసాగిందని కృష్ణవంశీ తన మనసులోని మాటను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Follow Us
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌