AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొద్ది రోజుల్లోనే చనిపోతుందని డాక్టర్స్ చెప్పారు.. కన్నీళ్లు పెట్టుకున్న సుడిగాలి సుదీర్

జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఆతర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు. ఆతర్వాత మెల్లగా టీమ్ లీడర్ అయ్యింది తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నాడు.

కొద్ది రోజుల్లోనే చనిపోతుందని డాక్టర్స్ చెప్పారు.. కన్నీళ్లు పెట్టుకున్న సుడిగాలి సుదీర్
Sudigali Sudheer
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2026 | 5:05 PM

Share

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా నవ్వులు పూయించిన సుధీర్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న సుధీర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. సుదీర్ హీరోగా వేర్ ఈజ్ విద్యా బాలన్, నేనోరకం, సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, జ , కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడ్, కాలింగ్ సహస్త్ర వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు గోట్ అనే సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. G.O.A.T చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకున్నాడు సుధీర్. కాగా నవ్వులు పూయించే సుధీర్ తాజాగా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. కారణం ఏంటంటే.. ప్రస్తుతం సుధీర్ ఓ డాన్స్ షో కు హోస్ట్ గా చేస్తున్నాడు. యాంకర్ గా నవ్వులు పూయించే సుధీర్.. ఓ డాన్స్ పర్ఫామెన్స్ చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. తన పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని  వెక్కి వెక్కి ఏడ్చేశాడు సుధీర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే సుధీర్ ఎందుకు ఏడ్చేశాడంటే..

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

సుధీర్ తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకున్నాడు. తన దగ్గర ఆస్కార్ అనే పెంపుడు కుక్క ఉండేదని.. దాన్ని కుక్కలా కాకుండా ఇంట్లో మనిషిలా చూసేవాళ్ళం అని సుధీర్ తెలిపాడు. ఆ కుక్కకు ఓ అరుదైన జ్వరం వచ్చిందని దాంతో హాస్పటల్ కు తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాయని అని తెలిపాడు. ఆ జ్వరం తగ్గదు అని.. కొద్దిరోజుల్లోనే ఆ కుక్క చనిపోతుందని చెప్పారని అది విని తట్టుకోలేకపోయానని సుదీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 ప్రత్యేకతలివే
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 ప్రత్యేకతలివే
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం..
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం..