మంచువారింట సందడి చేసిన బాలగోపాలుడు

ఈ కృష్టామి వేడుకంతా మంచువారింట్లోనే కనిపించింది. మంచు మోహన్‌బాబు మనవడి కృష్ణావతారం అదిరిపోయింది. చిన్ని కృష్ణుడి గెటప్‌లో బుడతడు నవ్వు అందరిని కట్టిపడేస్తోంది. ఇక తాత మనవళ్ల సంబరాలు మంచువారి అభిమానులతో  పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచు వారింట్లో ఉన్న ఒకే ఒక్క మగపిల్లవాడు మంచు విష్ణు కుమారుడుకి చిన్ని కృష్ణుడి వేషం కట్టి సంబరాలు జరుపుకున్నారు. జన్మాష్టామి సందర్బంగా ఆ బాలగోపాలుడి అల్లరితో కుటుంబం అంతా ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. కాగా మోహన్‌బాబు, ముద్దు కృష్ణుడు […]

మంచువారింట సందడి చేసిన బాలగోపాలుడు
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 24, 2019 | 7:11 PM

ఈ కృష్టామి వేడుకంతా మంచువారింట్లోనే కనిపించింది. మంచు మోహన్‌బాబు మనవడి కృష్ణావతారం అదిరిపోయింది. చిన్ని కృష్ణుడి గెటప్‌లో బుడతడు నవ్వు అందరిని కట్టిపడేస్తోంది. ఇక తాత మనవళ్ల సంబరాలు మంచువారి అభిమానులతో  పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచు వారింట్లో ఉన్న ఒకే ఒక్క మగపిల్లవాడు మంచు విష్ణు కుమారుడుకి చిన్ని కృష్ణుడి వేషం కట్టి సంబరాలు జరుపుకున్నారు. జన్మాష్టామి సందర్బంగా ఆ బాలగోపాలుడి అల్లరితో కుటుంబం అంతా ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. కాగా మోహన్‌బాబు, ముద్దు కృష్ణుడు వేషంలో ఉన్న మనవడితో ఆడుకుంటున్న ఫోటోలు షోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.