AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఎవరు’ అడవి శేష్‌ “మేజర్‌’ గా మారనున్నాడు..!

క్షణం, అమీతుమీ, గూఢాచారి, తాజాగా “ఎవరు’ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టిన యంగ్‌ హీరో అడవి శేష్‌, మరో మూవీకి రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నఈ మూవీ కోసం అడవి శేష్‌ ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నాడట. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్‌ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్‌ కోసం ట్రై చేస్తున్నాడట. అందుకోసం స్ట్రిక్ట్ డైట్‌ ప్లాన్‌ చేసుకుని..ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడట. ఇంతకీ అడవి శేష్‌ కొత్త మూవీ ఎంటో తెలుసా.. అశోక […]

ఎవరు' అడవి శేష్‌ మేజర్‌' గా మారనున్నాడు..!
Pardhasaradhi Peri
|

Updated on: Aug 24, 2019 | 6:56 PM

Share

క్షణం, అమీతుమీ, గూఢాచారి, తాజాగా “ఎవరు’ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టిన యంగ్‌ హీరో అడవి శేష్‌, మరో మూవీకి రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నఈ మూవీ కోసం అడవి శేష్‌ ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నాడట. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్‌ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్‌ కోసం ట్రై చేస్తున్నాడట. అందుకోసం స్ట్రిక్ట్ డైట్‌ ప్లాన్‌ చేసుకుని..ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడట. ఇంతకీ అడవి శేష్‌ కొత్త మూవీ ఎంటో తెలుసా.. అశోక చక్ర అవార్డు పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తీస్తున్న మేజర్‌..ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు నిర్మిస్తుండగా..తొలిసారిగా అడవి శేష్‌ బయోపిక్‌లో నటించనున్నాడు. చూడాలి మరీ మేజర్‌గా అడవి శేష్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడో.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే