రైల్వే స్టేషన్‌లో చాలా మందిని ప్రేమించా : షారుక్‌ ఖాన్‌

రైల్వే స్టేషన్లతో తనకున్న ఎటాచ్‌మెంట్‌ను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో షారుక్‌ కొత్త పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాంద్రా రైల్వే స్టేషన్‌కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లలోనే ఎంతో మంది అమ్మాయిలను సినిమాల్లో ప్రేమించాను . ముంబయిలోని అన్ని రైల్వే స్టేషన్లను చూశాను కానీ బాంద్రా చూడలేదు. ఈరోజు ఆ లోటూ తీరిపోయింది. […]

రైల్వే స్టేషన్‌లో చాలా మందిని ప్రేమించా : షారుక్‌ ఖాన్‌
Shah Rukh Khan inaugurated a new postal cover at the Bandra Railway Station in Mumbai, where he revealed his association with Indian railways.
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 24, 2019 | 7:25 PM

రైల్వే స్టేషన్లతో తనకున్న ఎటాచ్‌మెంట్‌ను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో షారుక్‌ కొత్త పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించేందుకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాంద్రా రైల్వే స్టేషన్‌కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లలోనే ఎంతో మంది అమ్మాయిలను సినిమాల్లో ప్రేమించాను . ముంబయిలోని అన్ని రైల్వే స్టేషన్లను చూశాను కానీ బాంద్రా చూడలేదు. ఈరోజు ఆ లోటూ తీరిపోయింది. ఇప్పుడు నేను బాంద్రా స్టేషన్‌ చూశాను కాబట్టి మున్ముందు నేను నటించబోయే సినిమాల్లోని హీరోయిన్లను ఇక్కడి తరచూ తీసుకొస్తూ ఉంటాను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. షారుక్‌ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలోని రైలు సన్నివేశం ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆ తర్వాత వచ్చిన ‘దిల్‌ సే’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాల్లోనూ ఫేమస్‌ రైలు సన్నివేశాలు ఉన్నాయి.

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!