Allu Arjun: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన ఇన్ స్టాగ్రామ్.. అసలు కారణం ఏంటంటే
ఇన్‌స్టాగ్రామ్ తన అధికారిక పేజ్ లో 66.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అల్లు అర్జున్ ఇటీవలే తన పుష్ప 2 మూవీ షూటింగ్ గురించి ఓ వీడియోలో వివరించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది. ఆ సందర్భంగా అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. అంతేకాకుండా, అలియా భట్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరినీ ఇన్ స్టా గ్రామ్ అన్ ఫాలో చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ తన అధికారిక పేజ్ లో 66.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అల్లు అర్జున్ ఇటీవలే తన పుష్ప 2 మూవీ షూటింగ్ గురించి ఓ వీడియోలో వివరించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది. ఆ సందర్భంగా అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. అంతేకాకుండా, అలియా భట్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరినీ ఇన్ స్టా గ్రామ్ అన్ ఫాలో చేసింది.
అల్లు అర్జున్ కి విపరీతమైన డిమాండ్ ఉన్న హీరో. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్ అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేసింది. దీని అర్థం ఏమిటో అభిమానులకు అర్ధంకాక అయోమయంలో పడిపోయారు. ఇన్‌స్టాగ్రామ్ కొంతమంది ప్రముఖులను మాత్రమే ఫాలో అవుతుంది. తర్వాత వారిని అన్‌ఫాలో చేస్తుంది. ఇది మొదటి నుంచి జరుగుతుందే అని అంటున్నారు.
అల్లు అర్జున్‌ను 2.4 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. బన్నీ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అల్లు అర్జున్ తన అభిమానుల కోసం కుటుంబ ఫోటోలు , వీడియోలను పంచుకుంటూ ఉంటాడు. అంతే కాదు తన సినిమా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలను అంగీకరించాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్ మారిందని అందుకే అల్లు అర్జున్ ను అకౌంట్ అన్ ఫా అయ్యి ఉంటుందని అంటున్నారు కొందరు.
View this post on Instagram
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.