AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ఆడియెన్స్ కు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. వన్ ఫిల్మ్ వండర్ లా ఒక్కసినిమానే చేసినా తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిందీ అందాల తార.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 06, 2026 | 5:47 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక టాలీవుడ్ హీరోయిన్. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు కానీ ఇంతకు ముందు చేసింది. అది కూడా వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసింది. కానీ తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలు చేస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. 2022లో పెళ్లి చేసుకుంది. ఆపై సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. త్వరలోనే ఈ అందాల తార తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న ఈ హీరోయిన్ త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాలు, ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అలా తాజాగా బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది సుకృతి అంబటి. ఇలా పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ ‘కేరింత’ సినిమా హీరోయిన్ భావన అంటే ఓ క్యూట్ అమ్మాయి మన కళ్ల ముందు మెదులుతుంది. 2015లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దీని తర్వాత మరో సినిమా చేయలేదు సుకృతి. 2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. కొన్ని నెలల క్రితమే తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా శుభవార్త చెప్పింది.

ఇవి కూడా చదవండి

భర్తతో కేరింత సినిమా హీరోయిన్..

తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది సుకృతి. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బేబీ బంప్ తో కనిపించింది సుకృతి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అమ్మడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి