Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: మహానటి పెళ్లికి ముహూర్తం ఫిక్స్! వరుడిని సెలెక్ట్‌ చేసిన పేరెంట్స్‌!

కీర్తి పెళ్లి వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సొగసరి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు కూడా వరుడిని కూడా చూసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి

Keerthy Suresh: మహానటి పెళ్లికి ముహూర్తం ఫిక్స్! వరుడిని సెలెక్ట్‌ చేసిన పేరెంట్స్‌!
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2022 | 11:09 AM

సౌతిండియన్‌ క్రేజీ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌పై మళ్లీ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు ఆమె పెళ్లిపీటలెక్కనుందంటూ వార్తలు వచ్చినా వదంతులుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సొగసరి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు కూడా వరుడిని కూడా చూసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కీర్తి కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు టాక్‌ వినిపిసిస్తోంది. అయితే వివాహానంతరం కీర్తీ సురేష్‌ నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కీర్తి కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

కాగా గతంలో మహానటి పెళ్లిపై పలు రూమర్లు వచ్చాయి. సౌత్‌ ఇండియన్‌ రాక్‌స్టార్‌ అనిరుధ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లికూడా చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే కీర్తి తల్లిదండ్రులు వాటిని కొట్టి పడేశారు. మరోవైపు సర్కారువారి పాట సినిమా హిట్‌తో జెట్‌స్పీడ్‌లో దూసుకెళుతోంది కీర్తి. ఆ మధ్యలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి వాశి అనే చిత్రంలో ఈ బ్యూటీక్వీన్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నాని సరసన ఆమె నటిస్తోన్న దసరా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోన్న భోళాశంకర్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. వీటితో పాటు మామన్నన్‌, సైరన్‌ సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
పదోతరతగతి పరీక్షల్లో ఫెయిల్.. ముగ్గురు 10th విద్యార్ధులు ఆత్మహత్య
పదోతరతగతి పరీక్షల్లో ఫెయిల్.. ముగ్గురు 10th విద్యార్ధులు ఆత్మహత్య
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి