Love Today: అప్పుడే ఓటీటీలోకి లవ్‌ టుడే సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మిత‌మైన లవ్ టుడే సినిమా అర‌వై కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు. గత శుక్రవారం (నవంబర్‌ 25న) థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

Love Today: అప్పుడే ఓటీటీలోకి లవ్‌ టుడే సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Love Today Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2022 | 1:29 PM

మూడు వారాల క్రితం తమిళంలో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా లవ్ టుడే. ప్రదీప్‌ రంగనాథన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మిత‌మైన లవ్ టుడే సినిమా అర‌వై కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు. గత శుక్రవారం (నవంబర్‌ 25న) థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్‌. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించార. సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు కీలకపాత్ర పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లవ్‌టుడే డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీగానే డబ్బులు చెల్లించిందట. కాగా డిసెంబర్‌ 2న ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనునుంది. త‌మిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా తెలుగులో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.శ‌నివారం రోజు కూడా కోటికిపైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలా వసూళ్లు పెరుగుతున్న తరుణంలో ఓటీటీ రిలీజ్ డేట్‌ విడుదల చేయడం దిల్‌రాజుకు షాకింగ్‌ కలిగించే విషయమే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ