రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఫ్యామిలీ ‘దొంగ’ అదరగొట్టాడు..!

తమిళ హీరో కార్తీ అంటే.. అతని నుంచి ఏదో ఒక డిఫరెంట్ ఫిల్మ్ వస్తుందనే చెప్పాలి. అతను ఎంచుకునే ప్రతీ కథ డిఫరెంట్‌ యాంగిల్లో ఉంటాయి. అలాగే.. దొంగ సినిమా కూడా ఉండబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ సినిమాలో.. హీరో సూర్య భార్య జ్యోతిక.. కార్తీకి.. అక్కగా కీలక పాత్రలో నటించారు. అయితే.. కాసేపటి క్రితమే ఈ సినిమా […]

రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఫ్యామిలీ 'దొంగ' అదరగొట్టాడు..!
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 6:10 PM

తమిళ హీరో కార్తీ అంటే.. అతని నుంచి ఏదో ఒక డిఫరెంట్ ఫిల్మ్ వస్తుందనే చెప్పాలి. అతను ఎంచుకునే ప్రతీ కథ డిఫరెంట్‌ యాంగిల్లో ఉంటాయి. అలాగే.. దొంగ సినిమా కూడా ఉండబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ సినిమాలో.. హీరో సూర్య భార్య జ్యోతిక.. కార్తీకి.. అక్కగా కీలక పాత్రలో నటించారు. అయితే.. కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ అయ్యింది.

ట్రైలర్ టాక్:  అన్ని ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ.. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. కానీ ఎవర్నెవర్నో పెడుతున్నారు’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్స్ కామెడీగా ఉన్నాయి. అలాగే.. ఇంట్లో ఒక అక్క అంటే ఇద్దరి అమ్మలతో సమానం.. అన్న డైలాగ్స్ ఎంతో ఎమోషన్‌గా.. హార్ట్ టచ్‌గా ఉన్నాయి.

చాలా రోజుల తరువాత.. జ్యోతికాకి పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికింది. ఇందులో జ్యోతిక యాంగ్రీ ఉమెన్ పాత్రలో కనిపించింది. 15 సంవత్సరాల తరువాత.. కుటుంబం ఇబ్బందుల్లో ఉందని.. శర్వా అలియాస్ కార్తీ ఇంటికి వస్తాడు. అయితే.. తాను.. కార్తీనేనా అని అందరూ అనుమానిస్తూంటారు. కాగా.. ఎమెషన్స్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా అన్ని వాటిని ఎలివేట్స్ చేస్తూ.. ట్రైలర్ ఉంది. అయితే.. కార్తీ.. నిజంగానే ఆ ఇంటిలోని సభ్యుడా.. లేక దొంగ రూపంలో ఉండి.. యాక్టింగ్ చేస్తున్నాడా అనేది.. సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది.

ఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్ 18 స్టూడియోస్‌, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కించారు.  అయితే ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ఈ పోస్టర్స్‌కి, టీజర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ సినిమా డిసెంబర్ 20న అన్ని భాషల్లోనూ… ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో