AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ బంపర్ హిట్టు..అక్కడ ఊహించని ప్లాపు

టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో హయ్యస్ట్ సక్సెస్ రేటు ఉన్నది మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కే. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తన స్టైలే వేరు అన్న రీతిలో దూసుకుపోతున్నాడు కొణిదెల వారసుడు. తన లేటెస్ట్ మూవీ రంగస్థలం హిట్టుతో బాక్సాఫీసు లెక్కలు సరిచేశాడు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో తారకరాముడితో కలిసి ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేయడానికి సన్నద్దమవువతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంటుంది. అందుకే అక్కడ రంగస్థలం కన్నడ వెర్షన్‌ను రీసెంట్‌గా రిలీజ్ […]

ఇక్కడ బంపర్ హిట్టు..అక్కడ ఊహించని ప్లాపు
Ram Naramaneni
|

Updated on: Aug 03, 2019 | 2:23 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో హయ్యస్ట్ సక్సెస్ రేటు ఉన్నది మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కే. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తన స్టైలే వేరు అన్న రీతిలో దూసుకుపోతున్నాడు కొణిదెల వారసుడు. తన లేటెస్ట్ మూవీ రంగస్థలం హిట్టుతో బాక్సాఫీసు లెక్కలు సరిచేశాడు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో తారకరాముడితో కలిసి ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేయడానికి సన్నద్దమవువతున్నాడు.

ఇక మెగా ఫ్యామిలీ హీరోలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంటుంది. అందుకే అక్కడ రంగస్థలం కన్నడ వెర్షన్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. కోటి 80 లక్షలకు ఈ చిత్ర రైట్స్ తీసుకుంటే.. ఇప్పుడు వచ్చింది కేవలం 60 లక్షలు మాత్రమే. దాదాపు కోటి రూపాయల మేర నష్టం రావొచ్చని ట్రేడ్ పండితుల అభిప్రాయం. సినిమా అప్పట్లో విపరీతమైన హిట్ టాక్ రావడంతో డిజిటల్ మీడియాలో  చూసేశారు. ఒకప్పటిలా లేవు రోజులు సినిమా హిట్టు..కంటెంట్ బాగుందని తెలిస్తే చాలు..తెలుగు, తమిళ్, హిందీ మాత్రమే కాదు ప్రెంచ్, జపాన్, కొరియన్ మూవీస్ కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూసేస్తున్నారు జనాలు. అదే కాక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పబ్లిసిటీ సరిగ్గా చేయకపోవడం కూాడా కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్‌గా తెలుస్తోంది.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..