AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ జోడిగా కన్నడ ముద్దుగుమ్మ.. మారుతి సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్..

ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్... డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

Prabhas: ప్రభాస్ జోడిగా కన్నడ ముద్దుగుమ్మ.. మారుతి సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2022 | 8:05 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డార్లింగ్ చేతిలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు ఉండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియోస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుండగా.. సైలెంట్ మరో ప్రాజెక్ట్ షూటింగ్ కానిచ్చే్స్తున్నాడు డార్లింగ్. ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్… డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

డైరెక్టర్ ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారట. అందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కన్ఫార్మ్ కాగా.. ఇప్పుడు మరో కథానాయిక ఎంపికైందట. ప్రభాస్ సరసన మరో హీరోయిన్ గా కన్నడ ముద్దుగుమ్మ ఆశికా రంగనాథ్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆశికా ఈ మూవీ చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చినట్లుగా సమాచారం. ఈ మూవీ మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత మనవళ్ల కథ అని టాక్. హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.