AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయాల్లోకి కంగ‌నా : క్లారిటీ ఇచ్చిన న‌టి

ఎవ‌రేమ‌నుకున్నా డోంట్ కేర్. తాను అనుకున్న‌ది చెప్తుంది. వివాదాలు చుట్టుముడుతున్నా తాను న‌మ్మిన సిద్దాంతాన్ని ఫాలో అవుతంది బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్‌.

రాజకీయాల్లోకి కంగ‌నా : క్లారిటీ ఇచ్చిన న‌టి
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2020 | 12:08 PM

Share

ఎవ‌రేమ‌నుకున్నా డోంట్ కేర్. తాను అనుకున్న‌ది చెప్తుంది. వివాదాలు చుట్టుముడుతున్నా తాను న‌మ్మిన సిద్దాంతాన్ని ఫాలో అవుతుంది బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్‌. సుశాంత్ అనుమానాస్పద మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో నెపొటిజంపై ఆమె పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. కాగా ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని మోదీకి స‌పోర్ట్‌గా మాట్లాడుతూ వ‌స్తుంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి రాబోతుందంటూ వార్త‌లు స‌ర్కులేట్ అయ్యాయి. త‌న‌కు చాలా పార్టీలు టికెట్లు ఆఫ‌ర్ చేశాయ‌ని, కానీ త‌న‌కు రాజ‌కీయాలంటే ఇంట్ర‌స్ట్ లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది కంగ‌నా.

“నేను పాలిటిక్స్‌లోకి రావాలని కోరుకుంటున్నందు వల్లనే ప్ర‌ధానికి మద్దతు ఇస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికీ ఒక విషయం క్లియ‌ర్‌గా చెప్తున్నా. మా తాత వరుసగా 15 ఏళ్లు కాంగ్రెస్ శాస‌న‌స‌భ్యుడిగా ప‌నిచేశారు. అందుకే ‘గ్యాంగ్​స్టర్‌’ సినిమా తర్వాత దాదాపు ప్రతి ఏడాది కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ వచ్చేది. ‘మణికర్ణిక’ చిత్రం తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు టికెట్ ఆఫ‌ర్ చేశారు. ఒక ఆర్టిస్ట్‌గా నా వ‌ర్క్‌ అంటే నాకు ఎంతో ప్రేమ. పాలిటిక్స్‌ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి స‌పోర్ట్‌గా నిల‌వాల‌నేది నా ప‌ర్స‌న‌ల్‌ విషయం” అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

Also Read :

పవన్‌ అభిమాని ప్రాణానికి సీఎం జ‌గ‌న్ అభ‌యం

అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా