విశాఖ జిల్లాలో భారీ వర్షాలు : స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

ఏపీలో అల్పపీడన ద్రోణీ కొనసాగుతున్న నేపథ్యంలో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు వా గులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు : స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు
Follow us

|

Updated on: Aug 16, 2020 | 9:29 AM

ఏపీలో అల్పపీడన ద్రోణీ కొనసాగుతున్న నేపథ్యంలో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. మ‌రో రెండు, మూడు రోజులు వ‌ర్షాలు తీవ్ర‌త ఉండొచ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్ర‌మంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఉంటే వారిని సురిక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కలెక్టర్ వినయ్ చంద్ అధికారుల‌కు సూచించారు. అత్యవసరసాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. పోలీస్, రెవిన్యూ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల‌ని కలెక్టర్ ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు

  • విశాఖపట్నం కలెక్టరేట్ : 08912590102
  • ఆర్టీవో విశాఖపట్నం : 8790310433
  • ఆర్డీవో అనకాపల్లి 8143631525, 8790879433
  • సబ్ కలెక్టర్ నర్సీపట్నం: 8247899530, 7675977897
  • ఆర్డీవో పాడేరు : 08935 250228, 8333817955, 9494670039.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!