AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌తో మూడోసారి కాజల్..?

హిట్ పెయిర్‌ మళ్లీ రిపీట్ కాబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్‌’లతో రెండు హిట్లను సొంతం చేసుకున్న ప్రభాస్, కాజల్ జోడీ మూడోసారి జతకట్టనుందట. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమ కథలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం కాజల్‌ను సంప్రదించారట. కథ విన్న కాజల్ ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు […]

ప్రభాస్‌తో మూడోసారి కాజల్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 11:39 AM

Share

హిట్ పెయిర్‌ మళ్లీ రిపీట్ కాబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్‌’లతో రెండు హిట్లను సొంతం చేసుకున్న ప్రభాస్, కాజల్ జోడీ మూడోసారి జతకట్టనుందట.

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమ కథలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం కాజల్‌ను సంప్రదించారట. కథ విన్న కాజల్ ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌తో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటలో కూడా కాజల్ మెరవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు పది సంవత్సరాల తరువాత ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు.

కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఓ సెట్‌లో ప్రధానపాత్రాధారులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ ఆగష్టు15న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Follow Us
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..
సమోసా, బజ్జీ కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గమనించకపోతే నష్టమే..
సమోసా, బజ్జీ కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గమనించకపోతే నష్టమే..