OTT Movie: బుర్ర పేలిపోవాల్సిందే.! బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా.. సింగిల్స్ సినిమా సామీ ఇది

సినిమాలకైతే సెన్సార్ బోర్డు ఉంది గానీ.. ఓటీటీలకు అలా కాదు. ఈ మధ్యకాలంలో ఏ ఓటీటీలోకి వెళ్లినా లెక్కలేనన్ని బోల్డ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇంగ్లీష్ డైరెక్టర్లు బోల్డ్ సీన్స్‌తో పాటు కొంచెం కాన్సెప్ట్‌ను సైతం జోడిస్తారన్నది తెలిసిందే. సో ఇంగ్లీష్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సజెషన్.

OTT Movie: బుర్ర పేలిపోవాల్సిందే.! బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా.. సింగిల్స్ సినిమా సామీ ఇది
Ott Movie
Follow us

|

Updated on: Sep 28, 2024 | 7:27 PM

సినిమాలకైతే సెన్సార్ బోర్డు ఉంది గానీ.. ఓటీటీలకు అలా కాదు. ఈ మధ్యకాలంలో ఏ ఓటీటీలోకి వెళ్లినా లెక్కలేనన్ని బోల్డ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇంగ్లీష్ డైరెక్టర్లు బోల్డ్ సీన్స్‌తో పాటు కొంచెం కాన్సెప్ట్‌ను సైతం జోడిస్తారన్నది తెలిసిందే. సో ఇంగ్లీష్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సజెషన్. ఇది బోల్డ్ చిత్రమే కానీ.. కామెడీ కూడా మిక్సై ఉంది. ఇందులో 30 ఏళ్ళ యువతి 19 ఏళ్ళ అబ్బాయికి రొమాంటిక్ విషయాలను నేర్పిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతీ సీన్ ఓ డైమండ్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెల్సా.?

ఈ బోల్డ్ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. దిగ్గజ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీ లివ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. జెన్నీఫర్ లారెన్స్, ఆండ్రు బార్త్ ఫెల్డ్ మాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీన్ సుప్నిట్‌స్కై తెరకెక్కించిన ఈ చిత్రం 2023, జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ‌గా నిలిచింది. అంతేకాకుండా కామెడీ మూవీ స్టార్‌గా జెన్నిఫర్ లారెన్స్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు కూడా వరించింది.

స్టోరీ ఏంటంటే.. హీరో పేరెంట్స్ చాలా రిచ్. తమ 19 ఏళ్ల కొడుకు జనాలతో కలవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా.. ఓ పెట్ స్టోర్‌లో పని చేస్తుండటంతో చూసి అలసిపోతారు. పైగా అతడు చిలిపి పనులకు కూడా దూరంగా ఉంటుండటంతో ఓ యాడ్ ఇచ్చి.. తన కుమారుడికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే కారు గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటిస్తారు. అలా 30 ఏళ్ల హీరోయిన్‌ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు హీరో తల్లిదండ్రులు. ఇక హీరోయిన్, హీరో జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? ఆ తర్వాత ఏం జరిగిందన్నది మీరు సినిమా చూడాల్సిందే. ఇది బోల్డ్ మూవీ కాబట్టి సింగిల్‌గా మాత్రమే చూడండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: లిప్‌లాక్స్‌తో ఛాన్స్‌లు మిస్.. ఒక్క మూవీతోనే తిరుగులేని స్టార్‌డమ్.. ఈ గ్లామర్ డాల్ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది.. కన్నీటి గాధ
ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది.. కన్నీటి గాధ
'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి
దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది..
విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది..
గట్టు దాటాడా.. ఇక్కడే ఉన్నాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ..
గట్టు దాటాడా.. ఇక్కడే ఉన్నాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ..
డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటి? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటి? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..