Jr.NTR: ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? క్లారిటీ ఇచ్చిన బుల్లితెర కమెడియన్..

గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్‏కు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో ఓ చిన్నారిని తారక్ ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. దీంతో ఆ చిన్నారి ఎవరు ?.. అనే విషయంపై నెట్టింట డిస్కషన్స్ జరుగుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తూ తారక్ ఒడిలో ఉన్న అమ్మారు ఎవరంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు.

Jr.NTR: ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? క్లారిటీ ఇచ్చిన బుల్లితెర కమెడియన్..
Jr Ntr
Follow us

|

Updated on: Jul 07, 2024 | 10:41 PM

గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్‏కు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో ఓ చిన్నారిని తారక్ ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. దీంతో ఆ చిన్నారి ఎవరు ?.. అనే విషయంపై నెట్టింట డిస్కషన్స్ జరుగుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తూ తారక్ ఒడిలో ఉన్న అమ్మారు ఎవరంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫోటో పై క్లారిటీ ఇచ్చారు జబర్ధస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్. తారక్ ఫోటోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేశారు. ఎన్టీఆర్ ఒడిలో ఉన్న అమ్మాయి తన మేనకోడలు అంటూ ఇద్దరిపై ప్రేమ కురిపించారు. దీంతో ఆ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారెజీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్, యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో మత్య్సకారుల అమ్మాయిగా డీగ్లామర్ లుక్ లో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై ఓ రెంజ్ హైప్ క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్.. అటు హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న వార్ 2 లో భాగమవనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం