మణిరత్నం అసిస్టెంట్ డైరెక్టర్‏ ఆ స్టార్ హీరో కూతురా..? అందంలో హీరోయిన్లను మించిపోయిన బ్యూటీ..

ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ వారిద్దరు కాకుండా బాలీవుడ్ నటులు అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, పంకజ్ త్రిపాఠిలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.

మణిరత్నం అసిస్టెంట్ డైరెక్టర్‏ ఆ స్టార్ హీరో కూతురా..? అందంలో హీరోయిన్లను మించిపోయిన బ్యూటీ..
Maniratnam
Follow us

|

Updated on: Jul 09, 2024 | 5:31 PM

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీతోపాటు కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం మరో సినిమా చేస్తున్నాడు. నాయకుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా థగ్ లైఫ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రంలో శింబు, త్రిష, అభిరామి, వాయపురి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ వారిద్దరు కాకుండా బాలీవుడ్ నటులు అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, పంకజ్ త్రిపాఠిలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.

మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి అలీషా రహమాన్. ఈ అమ్మాయి మరెవరో కాదు.. ఒకప్పటి హీరో, టాలీవుడ్ నటుడు రహమాన్. తండ్రిలాగే తనకు కూడా సినిమాలంటే ఆసక్తి. దర్శకత్వం పై ఇష్టమున్న తన కూతురిని సినిమా గురించి తెలుసుకోవడానికి.. డైరెక్షన్ నేర్చుకునేందుకు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పంపించాడు. ప్రస్తుతం అలీషా థగ్ లైఫ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఈ మూవీ తర్వాత అలిషా దర్శకురాలిగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.

View this post on Instagram

A post shared by AR 🤍🦅 (@alisharrahman)

View this post on Instagram

A post shared by AR 🤍🦅 (@alisharrahman)

View this post on Instagram

A post shared by AR 🤍🦅 (@alisharrahman)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు ? అమలాపాల్ పై ట్రోలింగ్

అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ

తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం

ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు

యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు

సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..

చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!