Independence Day : కూతురితో కలిసి రామ్ చరణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. తారల శుభాకాంక్షలు..

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సినీతారలు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అటు కూతురితో కలిసి రామ్ చరణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Independence Day : కూతురితో కలిసి రామ్ చరణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. తారల శుభాకాంక్షలు..
Independence Day Celebratio

Edited By: TV9 Telugu

Updated on: Aug 18, 2025 | 12:05 PM

ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర్యం. దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు క్లింకారతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు. మరోవైపు తన ఛారిటబుల్ ట్రస్టులో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి మువ్వన్నెలా జెండా ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

ఇవి కూడా చదవండి

 

మెగాస్టార్ చిరంజీవి..

ఎన్టీఆర్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?