Pushpa : కాకినాడలో పుష్పరాజ్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్.. మూవీ రిలీజ్ డేట్ అదేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

Pushpa : కాకినాడలో పుష్పరాజ్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్.. మూవీ రిలీజ్ డేట్ అదేనా..?
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2021 | 9:11 AM

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బన్నీ చాలా డిఫరెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లూ.. పుష్పరాజ్ వీడియో.. మొన్నే వచ్చిన దాక్కో దాక్కో మేక పాట అన్నీ విపరీతమైన రెస్పాన్స్‌‌‌‌‌ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా రెండు పార్ట్‌‌‌లుగా రాబోతుంది. మొదటి పార్ట్ ఇప్పటికే 80శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. గోదారి పరిసరాల్లోని మారేడుమిల్లి అడవిలో సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేసారు. మొంబ్నటి వరకు అక్కడే షూట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూలు కాకినాడలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనీ చిత్రయూనిట్ భావించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప తొలి పార్టును డిసెంబర్ 17న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తుంది. గంధపు చెక్కల నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. బన్నీకి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో అంటే గిరిజన యువతిగా రష్మిక కనిపించనుందని తెలుస్తుంది. అలాగే మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. వీరితోపాటు ప్రత్యేక పాత్రలో సునీల్, అందాల యాంకర్ అనసూయ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..

Bigg Boss 5 Telugu: వామ్మో సరయు విశ్వరూపం.. ఆ ఇద్దర్ని ఓ రేంజ్‏లో ఆడేసుకుందిగా..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?