Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

బిగ్ బాస్ హౌస్‌లో వారాంతం వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు.. ఇంటి సభ్యుల్లో మరింత జోష్ నింపడానికి నాగ్ ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్
Vishva
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2021 | 7:28 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో వారాంతం వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు.. ఇంటి సభ్యుల్లో మరింత జోష్ నింపడానికి నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. శనివారం ఆటపాటలతో సందడి చేసిన ఇంటిసభ్యులకు ఆదివారం మాత్రం షాక్ ఇచ్చాడు. మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు కింగ్. శనివారం నాడు నామినేట్ అయినా రవి, కాజల్ , సరయు, హమీద, జెస్సీ, మానస్‌లలో రవి, హమీద సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా మానస్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత కాజల్ సేఫ్ అయ్యాడు. చివరకు జెస్సీ- సరయు మిగిలారు. ఇక ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ ప్రేక్షకులకు కలిగేలా చేశారు. అందరు జెస్సీ బయటకు వచేస్తాడని అంతా అనుకున్నా అనూహ్యంగా సరయు బయటకు వచ్చేసింది. ఇందు కోసం సైకిళ్లను సెటప్ చేసేశాడు. జెస్సీ సైకిల్ లైట్ వెలగడంతో అతను సేఫ్ అయినట్టు ప్రకటించాడు. సరయు ఎలిమినేట్ అయిందని తెలియడంతో అందరూషాక్ అయ్యారు.

సరయు ఎలిమినేటి అవ్వడంతో బయటకు వచేయమన్నాడు నాగ్. ఇక బయటకు వస్తూ ఎమోషనల్ అయ్యింది సరయు. ఇంట్లో ఉన్నవాళ్ళను మిస్ అవుతున్నా అంటూ అందరిని పట్టుకొని ఎమోషనల్ అయ్యింది. ఇక విశ్వ అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. సరయు ఎలిమినేటి అని ప్రకటించగానే బెడ్ రూమ్‌లోకి వెళ్లి చాలా సేపు ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడు విశ్వ. చివరకు సరయుకు బై చెప్పడానికి వచ్చి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. సరయు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మిగిలిన ఇంటిసభ్యులు వీరి ఓదార్చే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా నాగ్ బెస్ట్ మెంబర్ ఎవరు అనే టాస్క్ ఇవ్వగా విశ్వ గురించి చెప్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తాడు.. ఆ పని ఈ పని అని కాదు.. పొద్దున్నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తాడు అలిసిపోడు అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది సరయు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!

Bullet Bandi Song: కమింగ్ సూన్… వెండితెరపై డుగుడుగు పాట.. ఎలాగంటే…?

Kangana Ranaut: తలైవి జయలలిత బాటలో రాజకీయాల్లోకి వస్తారా?.. కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!