AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందీ డబ్బింగ్ లో సత్తచాటుతున్న అల్లు బ్రదర్స్.. భారీ టీఆర్పీ దక్కించుకున్న సరైనోడు, ఏబిసిడి సినిమాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు హిందీలో కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ వుంది. బన్నీ డబ్బింగ్ సినిమాలకు అక్కడ అద్భుతమైన వ్యూవర్ షిప్ వస్తుంది. తాజాగా మరోసారి కూడా అదే జరిగింది.

హిందీ డబ్బింగ్ లో సత్తచాటుతున్న అల్లు బ్రదర్స్.. భారీ టీఆర్పీ దక్కించుకున్న సరైనోడు, ఏబిసిడి సినిమాలు
Bunny
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2021 | 11:03 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు హిందీలో కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ వుంది. బన్నీ డబ్బింగ్ సినిమాలకు అక్కడ అద్భుతమైన వ్యూవర్ షిప్ వస్తుంది. తాజాగా మరోసారి కూడా అదే జరిగింది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు, అల్లు శిరీష్ నటించిన ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూషన్ దేశీ) గత వారం అత్యధిక టిఆర్పి సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేక్షకులు సరైనోడు, ఏబిసిడి సినిమాలపై ఎక్కువ మక్కువ చూపించారని రేటింగ్స్ నిరూపిస్తున్నాయి. సరైనోడు, ఏబిసిడి సినిమాలకు 4863,4016 యావరేజ్ మినిట్ ఆడియన్స్ వచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అదే వారం బాహుబలి కూడా టీవీలో ప్రసారమైంది. దీనికి 3609 యావరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదయింది.

తమ సినిమాపై హిందీ ఆడియన్స్ చూపించిన ప్రేమపై అల్లు శిరీష్ స్పందించారు. తన సినిమాకు నిజంగా ఇంత అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని అనుకోలేదని.. హిందీ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను అన్నారు.  సినిమాలో వినోదం కారణంగా వాళ్ళు అంత బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు శిరీష్. ఒక నటుడిగా వాళ్లను అలరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను అన్నాడు శిరీష్. ఏబిసిడి హిందీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ చెప్పిన దాని ప్రకారం.. ఈ సినిమాలోని అద్భుతమైన వినోదం కారణంగా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ABCD పూర్తిగా ఫన్ ఫిలిం. అల్లు శిరీష్ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ఆకట్టుకున్నాడు అని తెలిపారు. బాక్సాఫీస్ దగ్గర అల్లు బ్రదర్స్ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ లో కూడా వాళ్లకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే జోరు టెలివిజన్ లో కూడా చూపిస్తున్నారు అల్లు సోదరులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Wild Dog Movie: ఆకట్టుకుంటున్న ట్రైలర్ …10 మిలియ‌న్ వ్యూస్‌ను దాటిన కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’‌

Uppena Movie: ‘ఉప్పెన’ క్లోజింగ్ కలెక్షన్స్.. అరుదైన ఫీట్ అందుకున్న మెగా హీరో..!

Acharya movie : కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన ఫోటో ఎవరిదబ్బా.. నెటిజన్ల మాటేంటంటే..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే