AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: అనిరుధ్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తండ్రి

నేను సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది కీర్తిసురేష్. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్ రోల్స్ కూడా చేస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బీజీ హీరోయిన్ గా గడిపేస్తోంది. ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించింది. ఇదిలా ఉంటే కీర్తి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Keerthy Suresh: అనిరుధ్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తండ్రి
Keerthy Suresh Anirudh
Rajeev Rayala
|

Updated on: Sep 17, 2023 | 9:57 AM

Share

ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో లేదా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి న్యూస్ లు. ఆ హీరోయిన్ పెళ్లి.. ఈ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ పెళ్లి గురిని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు మహానటి కీర్తిసురేష్. నేను సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది కీర్తిసురేష్. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్ రోల్స్ కూడా చేస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బీజీ హీరోయిన్ గా గడిపేస్తోంది. ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించింది. ఇదిలా ఉంటే కీర్తి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

త్వరలోనే కీరిసురేష్ పెళ్లి పీటలెక్కనుందంటూ కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికే చాలాసార్లు కీర్తి పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తిసురేష్ పెళ్లి అంటూ ప్రచారం జోరందుకుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ అనిరుధ్.

ఇటీవల అనిరుధ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయిల్. ఈ క్రమంలోనే ఇప్పుడు అనిరుధ్ కీర్తిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు. అయితే దేని పై కీర్తి సురేష్ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. కీర్తి, అనిరుధ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తేల్చి చెప్పారు కీర్తిసురేష్ తండ్రి. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని కీర్తి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. కావాలనే ఒక వార్తను క్రియేట్‌ చేసి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు కీర్తి తండ్రి.

కీర్తిసురేష్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్  ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Anirudh (@anirudhofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు