Tollywood: సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న వయ్యారి భామలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ముందుగా సోషల్ మీడియాతోనే అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ కూడా నిత్యం ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా మరోసారి నయా ఫొటోస్ తో ఆకట్టుకుంది. చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మీ. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అభిమానులను ఆకట్టుకోవడాని హీరోయిన్స్ కూడా రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొడుతూ ఉంటారు. సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ముందుగా సోషల్ మీడియాతోనే అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ కూడా నిత్యం ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా మరోసారి నయా ఫొటోస్ తో ఆకట్టుకుంది. చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మీ. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
తెలుగమ్మాయి బిందుమాధవి ఆమధ్య సినిమాల్లో నటించి మెప్పించింది హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసింది ఈ చిన్నది. ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్ లాంటి సినిమాల్లో నటించింది బిందు మాధవి కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొని విజేతగా నిలిచింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
లవ్లీ సినిమా గుర్తుందా.. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాన్వి. తొలి సినిమాతోనే తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఆతర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ మంచి అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి కన్నడ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా ఈ భామ కర్రసాము చేస్తున్న వీడియో షేర్ చేసింది.
View this post on Instagram
బాలీవుడ్ బ్యూటీ సాన్య మల్హోత్రా.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ల చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది. తాజాగా జవాన్ సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా సాన్య షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ మతిపోగుడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
