AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయంకరమైన వేడిని తట్టుకోవాలంటే జొన్న గుగ్గిళ్ళు తినాల్సిందే.. రోజుకొక గిన్నెతిన్నారంటే బాడీ మొత్తం క్లీన్

జొన్న గుగ్గిళ్ళు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జొన్నలతో చేసిన ఈ టిఫిన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇంకా బరువు తగ్గడాని, మధుమేహన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే, దీని కోసం నానబెట్టిన జొన్నలను తీసుకోవాలి.

Prasanna Yadla
|

Updated on: May 07, 2026 | 7:51 AM

Share

1 / 5
జొన్న గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు తెల్ల జొన్నలు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్  జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు వేరుశెనగ గుళ్లు, చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
జొన్న గుగ్గిళ్ళకి తయారీ విధానం: ముందుగా  ఒక కప్పు తెల్ల జొన్నలను తీసుకుని బాగా కడిగి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. 
ఇంకా దీనిలో సరిపోను నీళ్లు పోసి బాగా నానబెట్టాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచి బాగా  ఉడికించాలి.

జొన్న గుగ్గిళ్ళకి తయారీ విధానం: ముందుగా ఒక కప్పు తెల్ల జొన్నలను తీసుకుని బాగా కడిగి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా దీనిలో సరిపోను నీళ్లు పోసి బాగా నానబెట్టాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించాలి.

3 / 5

జొన్న గుగ్గిళ్ళను ఇలా తాలింపు పెట్టుకోవాలి: పాన్‌లో ఆయిల్ లో  వేడి చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకులు , నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా వేరుశెనగ గుళ్లు, తురిమిన అల్లం కూడా వేయాలి. ఇంకా ఉడికించిన జొన్నలను దీనిలో వేసి వేయించాలి.

4 / 5
ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, అర కట్ట కొత్తిమీర చల్లుకుని అన్ని కలిపి తింటే వేడివేడి జొన్న గుగ్గిళ్ళు సిద్ధం.
వీటిని తింటే బరువు తగ్గుతారు. ఇంకా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన  ఆకలి వెయ్యదు. ఇంకా,  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.

ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, అర కట్ట కొత్తిమీర చల్లుకుని అన్ని కలిపి తింటే వేడివేడి జొన్న గుగ్గిళ్ళు సిద్ధం. వీటిని తింటే బరువు తగ్గుతారు. ఇంకా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఆకలి వెయ్యదు. ఇంకా, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.

5 / 5
Follow Us
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన

విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..

టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్