AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీచ గ్రహ మహా సంచారం.. ఈ సారి వీరి మీద వరాలు కురిపించబోతున్నాడు.. మీరున్నారా?

కుజ గ్రహన్ని అశుభంగా చెబుతారు. అయితే, మరికొద్దీ రోజుల్లో రజో యోగం ఏర్పడనుంది. ఇంకా మరో రెండు రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ మహారాజ యోగాలు కలయిక వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 07, 2026 | 8:18 AM

Share
వేద జ్యోతిష్య ప్రకారం రాశులు, గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, నీచ గ్రహ కుజుడు సంచారం చేయనున్నాడు.

1 / 5
కుజ గ్రహన్ని అశుభంగా చెబుతారు. అయితే, మరికొద్దీ రోజుల్లో రజో యోగం ఏర్పడనుంది. ఇంకా మరో రెండు రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ మహారాజ యోగాలు కలయిక వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. ఆ లక్కీ  రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుజ గ్రహన్ని అశుభంగా చెబుతారు. అయితే, మరికొద్దీ రోజుల్లో రజో యోగం ఏర్పడనుంది. ఇంకా మరో రెండు రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ మహారాజ యోగాలు కలయిక వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
మకర రాశి : తులా రాశి వారి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. మధ్యలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంకా కెరీర్ అవకాశాల కోసం చూస్తున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వాయిదా వేస్తున్న పనులు కూడా అయిపోతాయి.  నిర్ణయాలను కూడా సరిగ్గా   తీసుకోగలుగుతారు. ఇంకా వ్యాపారాల్లో  ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే,  మీ సంబంధాలలో ప్రేమ బాగా పెరుగుతుంది.

3 / 5
సింహ రాశి:  సింహ రాశి వారి  కష్టాలన్ని తీరిపోతాయి. మీరు పని చేస్తున్న ప్రదేశంలో గుర్తింపు వస్తుంది. ఇంకా ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా వస్తుంది. ఇంకా ఈ రాశి వారు ఒక  లీడర్ గా ఎదుగుతారు. అలాగే, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇప్పుడు వేసే ప్రతి అడుగులో విజయం సాధిస్తారు.

4 / 5

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us