Nagarjuna: రీ రీలీజ్ కానున్న నాగార్జున మన్మథడు.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన హీరోయిన్
2002లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కే విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించారు. ఈ సినిమాలో ఆడవాళ్ళంటే ఇష్టం లేని పాత్రలో నాగార్జున అదరగొట్టారు. అలాగే మన్మథడు సినిమాలో నాగార్జున కు జోడిగా సోనాలి బెంద్రే , అన్షు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా సన్నివేపిస్తూనే ఉంటాయి. మన్మథడు సినిమాకు ముందుగా నాగ్ వరుసగా ఫ్లాప్స్ అందుకున్నారు.

కింగ్ నాగార్జున నటించిన సినిమాల్లో ఎవరు గ్రీన్ గా నిలిచే సినిమా ఏది అంటే ముందుగా చెప్పే పేరు మన్మథడు. ఎన్నిసార్లు చూసిన బోరుకొట్టాడు ఈ సినిమా. 2002లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కే విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించారు. ఈ సినిమాలో ఆడవాళ్ళంటే ఇష్టం లేని పాత్రలో నాగార్జున అదరగొట్టారు. అలాగే మన్మథడు సినిమాలో నాగార్జున కు జోడిగా సోనాలి బెంద్రే , అన్షు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా సన్నివేపిస్తూనే ఉంటాయి. మన్మథడు సినిమాకు ముందుగా నాగ్ వరుసగా ఫ్లాప్స్ అందుకున్నారు. ఆజాద్, ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, అధిపతి, ఆకాశవీధిలో, స్నేహమంటే ఇదేరా లాంటి సినిమాలు నిరాశపరిచాయి.
అదే సమయంలో వచ్చిన మన్మధుడు సినిమా సూపర్ హిట్ గా ననిలిచింది. ఈ సినిమాను నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ పిక్చర్స్ పతాకం నిర్మించాడు. మన్మథడు సినిమా అప్పట్లో 13.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.
The MAN WHO WE ALL LOVE, on the BIG SCREENS once again ❤️#Manmadhudu4k Re-Release trailer out now❤️🔥 – https://t.co/n1RpTbjB9A
Grand Re-Release On August 29th 💥💥#Manmadhudu King @iamnagarjuna @iamsonalibendre #KVijayaBhaskar #TrivikramSrinivas @ThisIsDSP #Anshu @adityamusic… pic.twitter.com/043CNeR2Ti
— Annapurna Studios (@AnnapurnaStdios) August 23, 2023
నేడు కింగ్ నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా మన్మథడు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అన్షు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మన్మధుడు సినిమా హిట్ అయినప్పటికీ అన్షు కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర చిత్రంలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు కనుమరుగైంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
The beloved #Anshu aka Maheshwari from #Manmadhudu shares her excitement for the Re-release ❤️
Grand Re-release tomorrow 💥
Book your tickets now ❤️🔥 – https://t.co/DohUbJZEvk#Manmadhudu4K KING @iamnagarjuna @iamsonalibendre #KVijayaBhaskar #TrivikramSrinivas @ThisIsDSP… pic.twitter.com/oO7xdllh1z
— Annapurna Studios (@AnnapurnaStdios) August 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.