AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushi Movie: సమంత, విజయ్‌ల ‘ఖుషి’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యేది అప్పుడే.. కీ అప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

రీసెంట్ టైమ్స్ లో మరే తెలుగు సినిమాకు రానంత బజ్ తెచ్చుకుంటోంది విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ గా నటించిన ‘ఖుషి’. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్ధమవుతోందీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది

Kushi Movie: సమంత, విజయ్‌ల 'ఖుషి' అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యేది అప్పుడే.. కీ అప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌
Kushi Movie
Basha Shek
|

Updated on: Aug 30, 2023 | 9:26 PM

Share

రీసెంట్ టైమ్స్ లో మరే తెలుగు సినిమాకు రానంత బజ్ తెచ్చుకుంటోంది విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ గా నటించిన ‘ఖుషి’. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్ధమవుతోందీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 30 ఉదయం 10 గంటల నుంచి ‘ఖుషి’ టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇప్పటికే బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో రికార్డ్ స్థాయి ఇంట్రెస్ట్స్ ‘ఖుషి’ మూవీకి వస్తున్నాయి. బుక్ మై షో లో 130కె ఇంట్రెస్ట్ లు రావడం ఈ సినిమా మీద ఆడియెన్స్ కున్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులతో పాటు విజయ్, సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి. ‘ఖుషి’ సినిమా మీద పాన్ ఇండియా వైజ్ హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ బజ్ తో టికెట్ బుకింగ్స్ లో భారీ నెంబర్స్ రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతో పాటు జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఖుషి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఖుషి అడ్వాన్స్ బుకింగ్ పై  నిర్మాతల అప్డేట్

బుక్ మై షో లో ఖుషి హవా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..