TOP 9 ET News: ఏంటి 140 కోట్లా..? | ఐబొమ్మ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం

TOP 9 ET News: ఏంటి 140 కోట్లా..? | ఐబొమ్మ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం

Phani CH

|

Updated on: Aug 29, 2023 | 7:59 AM

ఐబొమ్మ సేఫా..కాదా.. ?అంటే సేఫ్ కాదనే అంటున్నారు టెకీస్ అండ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్‌. ఐబొమ్మ కూడా.. మూవీ రూల్స్, తమిళ్ టోరెంట్స్ మాదిరిగానే అన్ అఫీషియల్ సైట్స్‌ అని.. వాటి వల్ల.. ఎప్పటికీ ప్రమాదమే అని వారంటున్నారు. ఈ సైట్‌తో కూడా.. అందరికి సైబర్ ముప్పు తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని తమ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్‌లలో కోట్ చేస్తున్నారు. సో ఒక వేళ మీరు కూడా ఐబొమ్మ వాడుతుంటే బీ కేర్ ఫుల్. ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

ఐబొమ్మ సేఫా..కాదా.. ?అంటే సేఫ్ కాదనే అంటున్నారు టెకీస్ అండ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్‌. ఐబొమ్మ కూడా.. మూవీ రూల్స్, తమిళ్ టోరెంట్స్ మాదిరిగానే అన్ అఫీషియల్ సైట్స్‌ అని.. వాటి వల్ల.. ఎప్పటికీ ప్రమాదమే అని వారంటున్నారు. ఈ సైట్‌తో కూడా.. అందరికి సైబర్ ముప్పు తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని తమ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్‌లలో కోట్ చేస్తున్నారు. సో ఒక వేళ మీరు కూడా ఐబొమ్మ వాడుతుంటే బీ కేర్ ఫుల్. ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 140 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ సౌత్‌కు పరిచయం అవుతున్నారు. గేమ్ చేంజర్‌ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. ఇప్పటికే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసిన చెర్రీ, త్వరలో ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా కోసం కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు మేకర్స్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక చేతిలో స్టీరింగ్‌, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్‌ అతి

అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకే !!

మసాజ్‌ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!

కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!