సినిమాల్లోనే కాదు చదువులోనూ తోపే.. నెట్టింట చక్కర్లు కొడుతున్న స్టార్ బ్యూటీ 10th మర్క్స్ లిస్ట్

సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు వైరల్ గా మారుతుంటాయి. అలాగే హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మర్క్స్ లిస్ట్ వైరల్ అవుతుంది.

సినిమాల్లోనే కాదు చదువులోనూ తోపే.. నెట్టింట చక్కర్లు కొడుతున్న స్టార్ బ్యూటీ 10th మర్క్స్ లిస్ట్
Tollywood Actress

Updated on: Jul 18, 2025 | 12:56 PM

సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా మంది హీరోయిన్స్ చాలా మంది చదువులోనూ రాణించారు. చదువుల్లో నెంబర్ వన్ గా ఉన్న హీరోయిన్స్ చాలా మంది సినిమాల పై మక్కువతో మోడలింగ్ వైపు అడుగులేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారారు. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ హీరోయిన్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పదో తరగతి మార్కులు ఓ స్టార్ హీరోయిన్‌ది. ఆమె సినిమాల్లోనూ తోపే.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే

పై ఫొటోలో కనిపిస్తున్న మార్క్స్ లిస్ట్ ఏ హీరోయిన్ దో కాదు.. టాలీవుడ్ ను షేక్ చేసిన స్టార్ సమంతది. ఒకానొక సమయంలో సమంత టాలీవుడ్ ను ఏలింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి సినిమాలు చేసి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది సామ్. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటుకుంది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సమంత, నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మాయోసైటిస్ బారిన పడింది. దాంతో ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఈ ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గా మారింది ఈ అమ్మడు. ఇటీవలే శుభం అనే సినిమా నిర్మించింది. అలాగే ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే సమంత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు సామ్ మార్క్స్ తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు.

ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్

సమంత ఇన్ స్టా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.