AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ త‌రుణ్‌ !

టాలీవుడ్​లో కరోనా లాక్ డౌన్ సీజన్ కాస్తా, పెళ్లిళ్ల సీజన్ గా మారిపోయింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ భాగస్వాములతో కలిసి ఏడడుగులు నడిచారు.

త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ త‌రుణ్‌ !
Ram Naramaneni
|

Updated on: Sep 19, 2020 | 4:50 PM

Share

టాలీవుడ్​లో కరోనా లాక్ డౌన్ సీజన్ కాస్తా, పెళ్లిళ్ల సీజన్ గా మారిపోయింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ భాగస్వాములతో కలిసి ఏడడుగులు నడిచారు. తాజాగా మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో వరస విజయాలతో లవర్​బాయ్​ ఇమేజ్​ దక్కించుకున్న తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై కొన్నిరోజుల్లో అధికారిక ప్రకటన రానుందట.  37 ఏళ్ళ తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ, బిజినెస్ పనులు చూసుకుంటున్నాడు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తరుణ్..ఆ తర్వాత కాలంలో హీరోగా మారాడు. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, శశిరేఖా పరిణయం సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి. ఇక మరో యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ఇటీవల కాలంలో నితిన్, నిఖిల్, రానా తదితరులు బ్యాచ్​లర్ లైఫ్​కు ఎండ్ కార్డ్ వేసి, కొత్త జీవితం ప్రారంభించారు.

Also Read :

ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !

క్రికెట్‌లో రేగిన దుమారం : కత్తులు, గొడ్డళ్లతో

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..