ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !

ఇప్పుడు సమాజం అంతా కల్తీ మయం అయిపోయింది. తినే ఆహారాన్ని, వినియోగించే ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు.

ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !
Follow us

|

Updated on: Sep 19, 2020 | 3:58 PM

ఇప్పుడు సమాజం అంతా కల్తీ మయం అయిపోయింది. తినే ఆహారాన్ని, వినియోగించే ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు మార్కెట్‌లో కల్తీ కూల్ డ్రింకుల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తూ మార్కెట్‌లోకి సరఫరాా చేస్తోన్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. తెనాలి వద్ద అంగలకుదురుకు చెందిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన కూల్ డ్రింక్స్ నకిలీవి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి వినియోస్తున్న కెమికల్స్‌, మెషీన్స్ స్వాధీనం చేసుకుని ఇంటిని సీజ్ చేశారు.

విజయవాడకు చెందిన  శ్రీమన్నారాయణ అనే వ్యక్తి  టిప్పర్ల వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని కల్తీ కూల్ డ్రింక్‌లు తయారు చేస్తున్నారని తెలిసింది. సుగంధ ప్రెష్‌ అనే రిజిస్ట్టర్డ్‌ బ్రాండ్‌తో తాము శీతల పానీయాలు మార్కెటింగ్‌ చేస్తున్నామని, తమ బ్రాండ్‌ లేబుల్స్‌తో నకిలీవి అమ్ముతున్నట్లు సాయిబాబా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ కూల్ డ్రింక్స్ విషయంలో మరికొన్ని అనుమానాలు ఉన్నాయని, విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read : ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ