AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasekhar : మీరు ప్రార్ధించి నన్ను బ్రతికించింది ఈ సినిమా కోసమే.. ఎమోషనల్ అయిన రాజశేఖర్

యాగ్రీ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ హిట్స్ అంద్యుకుంటున్నారు.

Rajasekhar : మీరు ప్రార్ధించి నన్ను బ్రతికించింది ఈ సినిమా కోసమే.. ఎమోషనల్ అయిన రాజశేఖర్
Rajasekhar
Rajeev Rayala
|

Updated on: May 06, 2022 | 9:44 AM

Share

యాగ్రీ మెన్ రాజశేఖర్(Rajasekhar) ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ హిట్స్ అంద్యుకుంటున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగా సినిమా రాజశేఖర్ కు ఓ సాలిడ్ కంబ్యాక్ గా నిలిచింది. గరుడ వేగా విజయంతో ఆవెంటనే కల్కి అనే మరో విభిన్నమైన కథను ప్రేక్షుల ముందుకు తీసుకువచ్చారు రాజశేఖర్ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు శేఖర్ అంటూ మరోసారి సందడి చేయడానికి రెడీ అయ్యారు ఈ సీనియర్ హీరో. ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకురాలిగా ఈ సినిమాను ముందుండి నడిపించారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శేఖర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను కోవిడ్ వల్ల  సిక్ అయ్యి చాలా సీరియస్ గా ఉండి మళ్ళీ మీ అందరి ప్రేమ వల్ల బతికి బయటపడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రార్ధించి చేసి నన్ను బతికించింది ఈ సినిమా కోసమే. దర్శకుడు పవన్ చెప్పినట్లు సినిమా అంటే మాకు ప్రాణం.ఈ సినిమాను మేమంతా ప్రాణం పెట్టి తీశాము. ముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలను కున్నాము కానీ కొన్ని పరిస్థితుల వలన  కుదరలేదు. ఇన్ని రోజులకి కుదిరింది.ఈ సినిమాను మే 20న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మేము ప్రేక్షకులకు చెప్పేది ఒకటే.. థియేటర్ వచ్చి సినిమా చూసిన వారు బాగుంది అంటేనే మా సినిమా చూడండి అని చెపుతున్నాము. ఎందుకంటే మాకు ఈ సినిమాపై  అంత నమ్మకం ఉంది. మేము పడిన కష్టం ఎలా ఉందో అనేది మీరంతా సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..

జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు