Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే

మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసేది టాలీవుడ్ సినిమాలే అయినా మహేష్‌కు పాన్ ఇండియా లెవల్‌ లో ఫ్యాన్స్ ఉన్నారు.

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2022 | 10:54 AM

మహేష్ బాబు(Mahesh babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసేది టాలీవుడ్ సినిమాలే అయినా మహేష్‌కు పాన్ ఇండియా లెవల్‌‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగనే చెప్పాలి .. సూపర్ స్టార్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా వేయికళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తరుణం మరి కొద్దిరోజుల్లో రానుంది. దాదాపు మూడేళ్ళుగా మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సర్కారు వారి పాట భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఫ్యాన్స్ అంచనాలను మించేలా సర్కారు వారి పాటను రెడీ చేస్తున్నారు పరశురామ్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్.. అందులో మహేష్ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఉహించుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. అలాగే ఇటీవల దర్శకుడు పరశురామ్, ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ సినిమా గురించి.. మహేష్ యాక్షన్ సన్నివేశాల గురించి హింట్ ఇస్తూ.. సినిమాపై అంచనాలను డబుల్ చేశారు.

మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమానుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. సర్కారు వారి పాట సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్‌ను కన్ఫామ్ చేశారు. మే 7న హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు.. కానీ ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల పేర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ట్ నోట్ చేసి పెట్టుకున్న ఫ్యాన్స్ ఆ రోజు లక్ష ఖర్చయినా పర్లేదు రచ్చ రచ్చ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి మే 12న మహేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

ఇవి కూడా చదవండి

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్

Sarkaru Vaari Paata

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..