RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

రిలీజ్‌కు ముందు ట్రిపుల్ ఆర్ అంటే రామ్ చరణ్, రామారావ్‌, రాజమౌళి! రిలీజ్‌ తరువాత ట్రిపుల్ ఆర్ అంటే రౌజ్, రోర్, రివోల్ట్! కాని ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ (RRR) అంటే మాత్రం రికార్డ్,

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2022 | 9:32 PM

రిలీజ్‌కు ముందు ట్రిపుల్ ఆర్ అంటే రామ్ చరణ్, రామారావ్‌, రాజమౌళి! రిలీజ్‌ తరువాత ట్రిపుల్ ఆర్ అంటే రౌజ్, రోర్, రివోల్ట్! కాని ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ (RRR) అంటే మాత్రం రికార్డ్, రికార్డ్, రికార్డ్! ఓన్లీ రికార్డ్‌. రిలీజైన దగ్గర నుంచి నయా రికార్డులను సెట్ చేస్తూ… అప్పటికే ఉన్న రికార్డులను బీట్ చేస్తూ… ఇండియాస్ నెంబర్ 1 ఫిల్మ్ గా నామ్ కమాయించిన ఈ సినిమా… ఇప్పటికీ, రికార్డుల పరుగులో, ఏ మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. గత నెల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో ఇంతటీ భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది ఆర్ఆర్ఆర్.. తాజాగా మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

అడే ఊపుతో… అదే జోరుతో నయా రికార్డులను క్రియేట్ చేస్తూ… ఇప్పటికీ సక్సెస్‌ ఫుల్ గా రన్ అవుతోంది ట్రిపుల్ ఆర్ సినిమా..! రీసెంట్ గా 1100 ప్లస్ క్రోర్స్ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన ఈ సినిమా… తాజాగా 1300 ప్లస్ క్రోర్స్ గ్రాస్‌ను వైపు దూసుకుపోతోంది. అంతేకాదు రీలీజై ఎగ్జాక్ట్ 40 డేస్ అయినా కూడా చాలా సెంటర్లలో ఇప్పటికీ రికగనైజ్‌ రెస్పాన్స్ను … నోటబుల్ అమౌంట్ను కలెక్ట్ చేస్తోంది. ఇక 40th day వరల్డ్ వైడ్ ఈ సినిమా 1.90 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను టచ్ చేసింది. అంతే కాదు 87లక్షల రేంజ్లో షేర్‌ని సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్. ఇలాగే.. మరిన్ని రోజులు కంటిన్యూ అయితే ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేస్తుంది అనడంలో నో డౌట్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Viral Photo: చిలిపి కళ్ల బుజ్జాయి.. లేత బుగ్గల పాపాయి.. ఈ చిన్నారి ఇప్పుడు అందాల సోయగం.. ఎవరో గుర్తుపట్టారా ?..

KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ