Vikram: స్పీడ్ పెంచిన చియాన్.. ఇయర్లీ త్రీ మూవీస్‌ అంటున్న విక్రమ్

ఇయర్లీ త్రీ మూవీస్‌ నా టార్గెట్‌ అంటున్నారు విక్రమ్‌. లాస్ట్ ఇయర్‌ టార్గెట్‌ రీచ్‌ అయిన చియాన్‌, ఈ ఏడాది కూడా పంతం నెగ్గించుకునే పనిలోనే ఉన్నారు.

Vikram: స్పీడ్ పెంచిన చియాన్.. ఇయర్లీ త్రీ మూవీస్‌ అంటున్న విక్రమ్
Chiyaan Vikram
Follow us

|

Updated on: Mar 16, 2023 | 8:38 PM

స్టార్‌ హీరోలు ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తారు? మహా అంటే ఒకటి.. మరీ పక్కాగా ప్లాన్‌ చేసుకుని చేస్తే రెండు… త్రీ మూవీస్‌ అనేది ఎప్పుడో రేర్‌ అకేషన్లలోగానీ జరగదు. కానీ ఇయర్లీ త్రీ మూవీస్‌ నా టార్గెట్‌ అంటున్నారు విక్రమ్‌. లాస్ట్ ఇయర్‌ టార్గెట్‌ రీచ్‌ అయిన చియాన్‌, ఈ ఏడాది కూడా పంతం నెగ్గించుకునే పనిలోనే ఉన్నారు. 2022లో విక్రమ్‌ నటించిన మహాన్‌ నెట్టింట్లో ఆడియన్స్ ని మెప్పించింది. కానీ, ఆ తర్వాత కోబ్రా మాత్రం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది. రకరకాల గెటప్పుల్లో విక్రమ్‌ కనిపించినా నో యూజ్‌ అనేశారు జనాలు.

కోబ్రా తర్వాత విడుదలైన సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ చిత్రంలో ఆదిత్య కరికాలచోళుడిగా మెప్పించారు చియాన్‌. ఓ వైపు యుద్ధవీరుడిగా, ప్రతిభావంతుడైన రాజుగా కనిపిస్తూనే, మరోవైపు నందిని ప్రేమను గుర్తుచేసుకుని కుమిలిపోయే ప్రేమికుడిగానూ మెప్పించారు చియాన్‌. ఈ ఏడాది పీయస్‌2 సమ్మర్‌ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విక్రమ్‌ పరాక్రమాన్ని స్క్రీన్‌ మీద చూస్తారంటూ ఊరిస్తున్నారు మణిరత్నం.

పొన్నియిన్‌ సెల్వన్‌ విడుదలైన నెల రోజులకు విక్రమ్‌ లాంగ్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్ ధ్రువనక్షత్రం రిలీజ్‌ అవుతుంది. సూర్యతో అనుకున్న ధ్రువ నక్షత్రం చిత్రాన్ని విక్రమ్‌తో తెరకెక్కించారు గౌతమ్‌ మీనన్‌. ధ్రువ నక్షత్రం తప్పకుండా చియాన్‌ ఆర్మీకి రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ ఇస్తుందన్నది గౌతమ్‌ మాట. ఇయర్‌ ఎండింగ్‌లోనూ తంగలాన్‌ ఎలాగూ రిలీజ్‌ అవుతుంది. సో, అలా.. లాస్ట్ ఇయర్‌ స్ట్రీక్‌ని ఈ ఇయర్‌ హ్యాట్రిక్‌ మూవీస్‌తో కంటిన్యూ చేస్తున్నారు విక్రమ్‌.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు