Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: ఏంటీ..! ఆ చైల్డ్ ఆర్టిస్ట్ వంటలక్క కూతురా..!! ఎంత అందగా ఉందో.. ఫోటోస్ వైరల్..

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరైన తారలు చాలా మంది ఉన్నారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో కార్తీక దీపం సీరియల్ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ ద్వారా వంటలక్క,దీప పాత్రతో తెలుగు జనాలకు దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్.

Karthika Deepam: ఏంటీ..! ఆ చైల్డ్ ఆర్టిస్ట్ వంటలక్క కూతురా..!! ఎంత అందగా ఉందో.. ఫోటోస్ వైరల్..
Vantalakka
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2025 | 3:10 PM

Share

కార్తీక దీపం.. బుల్లితెరపై 7 సంవత్సరాలపాటు సంచలనం సృష్టించిన సీరియల్. ఇందులో నటించిన తారలకు స్టార్ హీరోహీరోయిన్లకు మించి ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి లేదు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు ఎండ్ కార్డ్ పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ సీరియల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు మంచి పాపులారిటిని సొంతం చేసుకున్నారు. కార్తీక్, దీప దంపతులు కూతుర్లుగా నటించిన హిమ, శౌర్య పాత్రలు సైతం జనాలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ ఇద్దరు చిన్నారు అమాయకమైన నటనతో మెప్పించారు. అయితే ఈ సీరియల్లో రౌడీ గర్ల్ శౌర్య పాత్రలో కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్. ఇందులో వంటలక్క పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రజలను అలరిస్తుంది. ఇదిలా ఉంటే.. కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురిగా నటించిన శౌర్య ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇందులో డేరింగ్ ఉన్న అమ్మాయిగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు బేబి కృతిక. కార్తీక దీపం సీరియల్ ద్వారా సినీప్రియుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

బేబీ కృతిక.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసింది. కార్తీక దీపం సీరియల్ తర్వాత మహేష్ బాబు, రష్మిక మందన్నా కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు చదువులపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందులో కృతిక మరింత అందంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లు.. డాక్టర్లు టెస్టులు చేయగా..
తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లు.. డాక్టర్లు టెస్టులు చేయగా..
ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు..
ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు..
ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్‌.. వీడియో వైరల్
ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్‌.. వీడియో వైరల్
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!