Mahesh Babu : రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా ఈ భామ ఫిక్స్ అయ్యిందా..!
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా 250కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు, డాన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఓటీటీలో రాణిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాపోయినా.. కలెక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా 250కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు, డాన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఓటీటీలో రాణిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఆ కోసం కథను కూడా సిద్ధం చేసేశారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
ఈ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ దీని పై క్లారిటీ రాలేదు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారని కూడా టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ మహేష్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి.
ఈ వార్తల్లో కూడా వాస్తవం ఎంత అన్నదని పై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు చెల్సియా ఇస్లాన్ మహేష్ సినిమాలో ఖచ్చితంగా నటిస్తుందని అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఎలా అంటే దర్శక ధీరుడు రాజమౌళి ఇన్ స్టా గ్రామ్ లో చెల్సియా ఇస్లాన్ ఫాలో అవుతుంది. దాంతో మహేష్ సినిమాలో ఈ హాలీవుడ్ భామ నటిస్తుందని క్లారిటీకి వచ్చేశారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఆఫ్రికేన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
The vibe of Ramana! Here’s #RamanaAei!🔥https://t.co/7ciPQjM9Ad@MusicThaman #Trivikram @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @Yugandhart_ @haarikahassine @adityamusic
— Mahesh Babu (@urstrulyMahesh) January 16, 2024
మహేష్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
Happy Sankranthi!!! Blockbuster celebrations 💥💥💥#GunturKaaram#DilRaju @vamsi84 @sreeleela14 @Meenakshiioffl pic.twitter.com/uxkDoEcjmj
— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.