AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guppedantha Manasu: ట్రోల్స్ పై గుప్పెడంత మనసు నటి జ్యోతిరాయ్ రియాక్షన్.. అలాంటి స్టేట్‏మెంట్ ఇచ్చేసిందిగా..

ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. చిట్టి గౌనులతో ఫోటోషూట్స్ చేయడం.. అలాగే తనకంటే చిన్నవాడైన దర్శకుడిని రెండో పెళ్లి చేసుకోవడంతో జ్యోతిరాయ్ పై నెటిజన్స్ మండిపడ్డారు. ముఖ్యంగా నెట్టింట జ్యోతిరాయ్ గ్లామర్ ఫోటోస్ చూసి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. తాజాగా తన పై వచ్చిన ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది జ్యోతిరాయ్.

Guppedantha Manasu: ట్రోల్స్ పై గుప్పెడంత మనసు నటి జ్యోతిరాయ్ రియాక్షన్.. అలాంటి స్టేట్‏మెంట్ ఇచ్చేసిందిగా..
Jyothi Rai
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2024 | 9:52 PM

Share

బుల్లితెరపై కార్తీక దీపం తర్వాత ఆ రేంజ్ టీఆర్పీ అందుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్లోని ప్రతి పాత్రకు.. వారి నటనకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. రిషి, వసుధార, మహేంద్ర, జగతి మేడమ్ పాత్రలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందులో జగతి మేడమ్ పాత్రలో సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది జ్యోతిరాయ్. కట్టుబొట్టు.. హుందాతనం, న్యాచురల్ యాక్టింగ్ తో జగతి మేడమ్ పాత్రకు మరింత గుర్తింపు తీసుకువచ్చింది జ్యోతిరాయ్. అయితే సీరియల్లో ఎంతో సంప్రదాయంగా కనిపించే జ్యోతిరాయ్ బయట మాత్రం చాలా డిఫరెంట్. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. చిట్టి గౌనులతో ఫోటోషూట్స్ చేయడం.. అలాగే తనకంటే చిన్నవాడైన దర్శకుడిని రెండో పెళ్లి చేసుకోవడంతో జ్యోతిరాయ్ పై నెటిజన్స్ మండిపడ్డారు. ముఖ్యంగా నెట్టింట జ్యోతిరాయ్ గ్లామర్ ఫోటోస్ చూసి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. తాజాగా తన పై వచ్చిన ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది జ్యోతిరాయ్.

ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో కథానాయికగా నటిస్తుంది జ్యోతిరాయ్. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జ్యోతిరాయ్ తన గురించి వచ్చిన ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం తాను ఉన్న సినీ ప్రొఫెషన్లో అని.. అందుకు తగినట్లుగానే తనను తాను మార్చుకున్నట్లు తెలిపింది. మోడ్రన్ పాత్రలు వస్తే వాటికి తగ్గట్లుగా.. ట్రెడిషనల్ పాత్రలు వస్తే అందుకు తగ్గట్లుగానే మారిపోతానని తెలిపింది. తనను ట్రోల్స్ చేసేవారి మెంటాలిటీకి సంబంధించినదని.. వాళ్లు ట్రోల్స్ చేస్తారని తాను ఫోటోస్ షేర్ చేయడం లేదని తెలిపింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలోనే అంతా నడుస్తుందని.. కనుక నేను ఇలాగే ఉంటానంటే కుదరదని చెప్పుకొచ్చింది. తనను ఇప్పటికీ గుప్పెడంత మనసు జగతి పాత్రలోనే చూస్తున్నారని.. కానీ అంతకు ముందు ఓ షోలో దాదాపు 60 ఎపిసోడ్స్ మోడరన్ డ్రస్సులో చేశానని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..